Payal Rajput : టాలీవుడ్ లోకి ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. ప్రేక్షకుల్లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. పాయల్ ఆ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తన మొదటి సినిమాలో బోల్డ్ రోల్ లో నటించడంతో..ఆమెకు వరుసగా బోల్డ్ మూవీ ఆఫర్స్ యే వస్తున్నాయట. దీంతో వచ్చిన మూవీ ఆఫర్స్ అన్ని ఒప్పుకోకుండా.. కథలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నవాటినే ఏరికోరి మరీ ఎంచుకుంటుంది ఈ ఆర్ఎక్స్ 100 బ్యూటీ. అయితే ఈ పంజాబీ డ్యూటీ కి నటనలో ప్రాధాన్యం ఉన్న పాత్రల కన్నా గ్లామరస్ రోల్స్ లే ఎక్కువ వస్తున్నాయట.
అయితే పాయల్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గానే ఉంటుంది. సినిమాల్లో కాదు.. నిజజీవితంలో కూడా అందరూ బోల్డ్ అనుకునే విధంగా పాయల్ రాజ్ పుత్ వ్యవహరిస్తుంది. అందాలను ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఈ ఆర్ఎక్స్ 100 బ్యూటీ హద్దులు మీరుతుంది. పాయల్ నటించే క్యారెక్టర్లే బోల్డ్ గా ఉంటాయి అనుకుంటే..ఆమె రియల్ లైఫ్ లో చేసే చర్యలు కూడా బోల్డ్ గా ఉంటాయని మరోసారి నిరూపించింది. తాజాగా తన అందాలను ఆరబోస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది.
సామాజిక మాధ్యమమే వేదికగా తన ప్రియుడిని ఇటివలే పరిచయం చేసింది. ఆ ఫోటోలో సౌరబ్ దింగ్రా పాయల్ రాజ్ పుత్ ప్రైవేట్ పార్ట్ పై చేతులు వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.
దీంతో నెటిజన్లు డర్టీగా కామెంట్లు పెడుతున్నారు. రొమాన్స్ చేసుకునేది ఉంటే ఇంట్లో చేసుకోండి అంతేగాని పబ్లిక్ గా కాదని మండిపడుతున్నారు. వీరిద్దరు కలిసి ఇటీవలే విడుదలైన 3 రోజెస్ చిత్రంలో నటించారు. ఇటు రీల్ లైఫ్ లోను అటు రియల్ లైఫ్ లోను కలిసి నటించి మంచి కెమిస్ట్రీ పండిస్తున్నారు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కన్నడలో హెడ్ బుష్ చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళ్ లో ఏంజెల్ అనే కామెడీ హారర్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో హీరో ఆది సాయి కుమార్ తో ఓ సినిమా చేయబోతుంది.