Pranavi Manikonda : ప్రణవి మానుకొండ…. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు… ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

చిల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి… ప్రస్తుతం మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఈమె యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తరువాత పలు సినిమాలో ప్రణవి మెరిసింది. ఈమె టిక్ టాక్‌లో వీడియోలు చేసి పాపులర్ అయ్యింది. ఇటు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే అటు సోషల్ మీడియాలో కూడా బిజిగా ఉంటుంది ప్రణవి…

లేత అందాలను చూపిస్తూ… సోషల్ మీడియా ని హిట్ ఎక్కిస్తుంది. ఈ మేరకు తాజాగా షేర్ చేసిన ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి.

ప్రణవి మానుకొండ…. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు… ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

చిల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి… ప్రస్తుతం మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఈమె యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తరువాత పలు సినిమాలో ప్రణవి మెరిసింది. ఈమె టిక్ టాక్‌లో వీడియోలు చేసి పాపులర్ అయ్యింది.

ఇటు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే అటు సోషల్ మీడియాలో కూడా బిజిగా ఉంటుంది ప్రణవి…

లేత అందాలను చూపిస్తూ… సోషల్ మీడియా ని హిట్ ఎక్కిస్తుంది. ఈ మేరకు తాజాగా షేర్ చేసిన ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి.