Priya vadlamani : ప్రియా వడ్లమాని…ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ..
అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ ని నెట్టుకొస్తుంది. 2018లో వచ్చిన హుషారు సినిమాలోని రియా పాత్ర ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా ఉండిపోరాదే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో… ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఈమె ప్రేమకు రెన్ చెక్, శుభలేఖలు వంటి చిత్రాల్లో కూడా నటించింది.
ఈమె సినిమాల్లోకి రాక ముందు ఫ్యాషన్ షో లో మోడల్ గా పాల్గోని కిరిటాలను సొంతం చేసుకుంది. ఈమె తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది.
ఇటు సినిమా తగ్గిపోవడంతో గ్లామర్ డోస్ పెంచింది ఈ ముద్దుగుమ్మ.. ఈ నేపథ్యంలో ఘాటు ఫోటో షూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రియా వడ్లమాని…ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ ని నెట్టుకొస్తుంది.
2018లో వచ్చిన హుషారు సినిమాలోని రియా పాత్ర ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఉండిపోరాదే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో… ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఈమె ప్రేమకు రెన్ చెక్, శుభలేఖలు వంటి చిత్రాల్లో కూడా నటించింది.