Raashi Khanna : ఊహలు గుసగుసలాడే అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా.. జయ అపజయాలకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో… రాశిఖన్నా కెరియర్ కు ఇక పులిస్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా రాశి ఖన్నా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే రాశి కన్నా ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె గంటల తరబడి జిమ్ లో చెమటోడుస్తున్న కష్ట పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందాలతో ఆదరగొట్టింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే రాశిఖన్నా తెలుగులో పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా రెండు వెబ్ సిరీస్ లు కూడా చేయబోతుంది.
ఊహలు గుసగుసలాడే అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా..
జయ అపజయాలకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో… రాశిఖన్నా కెరియర్ కు ఇక పులిస్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా రాశి ఖన్నా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది.