Raashi Khanna : రాశీ ఖన్నా ఇలా చూపిస్తే నిద్ర పట్లేదెలా.. వామ్మో చంపేస్తుందిగా..!

Bharath Cine Desk

Raashi Khanna : టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ రాశిఖన్నా తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. డ్యాన్స్ లో భాగంగా తన అందచందాలను ప్రదర్శించింది. ఈ వేదికపై పెరఫామ్ చేయడానికి రాశిఖన్నా రెడ్ ట్రెండీ వేర్ ధరించింది. చోళీ లో క్లీవేజ్ అందాలు, బాటమ్ లో నడుము సోయగాలను చూపిస్తూ కుర్రకారుల మతిపోగొట్టేసింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై పెరఫామ్ చేయడం..అదృష్టంగా భావిస్తున్నానని రాశిఖన్నా ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. ఈ మేరకు తాజాగా రెడ్ డ్రెస్ లో రాశీ ఖన్నా రెచ్చిపోయింది.

ఊహలు గుసగుసలాడే అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా.. జయ అపజయాలకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో… రాశిఖన్నా కెరియర్ కు ఇక పులిస్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా రాశి ఖన్నా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది

ఇక సినిమాల విషయానికొస్తే రాశిఖన్నా తెలుగులో పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా రెండు వెబ్ సిరీస్ లు కూడా చేయబోతుంది

- Advertisement -