Rakul Preet Singh బ్యాక్ లెస్ డ్రెస్ లో కొంటెగా కవ్విస్తున్న రకుల్… అబ్బో మామూలుగా లేదు..

Joythi R

Rakul Preet Singh తెలుగులో ప్రముఖ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి దాదాపుగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ కెరీర్ ని ఆరంభించింది చిన్న బడ్జెట్ చిత్రంతోనే అయినప్పటికీ సినిమా ఆఫర్ల కోసం బాగానే కష్టపడి పని చేసింది. ఈ క్రమంలో సినిమా ఆఫర్ల కోసం ఏకంగా బరువు కూడా తగ్గి డెడికేషన్ తో పని చేసింది. అందుకు ఫలితంగా ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది. మరోవైపు జిమ్ ఫిట్నెస్ వర్కౌట్ సెంటర్లపై కూడా పెట్టుబడులు పెట్టి బాగానే ఆదాయం ఆర్జిస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ కార్యక్రమాలలో బాగానే పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తుంది. ఒక ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని బ్యాక్ లెస్ టాప్ ఘాటుగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అంతటితో ఆగకుండా ఈ ఫోటోలో ఉన్న అధికారికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ ఫోటో షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు సమర్పించారు. అలాగే మరి కొందరు మాత్రం నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బరువు బాగా తగ్గిందని మరియు డైటింగ్ పేరుతో ఎండు చేపలా తయారైందని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

Rakul Preet Singh బ్యాక్ లెస్ డ్రెస్ లో కొంటెగా కవ్విస్తున్న రకుల్... అబ్బో మామూలుగా లేదు..
Rakul Preet Singh బ్యాక్ లెస్ డ్రెస్ లో కొంటెగా కవ్విస్తున్న రకుల్… అబ్బో మామూలుగా లేదు..

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో 34 అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించాడు. అలాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంతేకాకుండా చాలా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్ గా నటించిన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఉన్నాయి దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

- Advertisement -