Rashmi Gautam : జబర్దస్త్ షోతో అందచందాలతో రచ్చ చేసి…బుల్లితెర మహారాణిలా పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మి..ఎగిసిపడే ఎద అందాలతో కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తు ఉంటుంది. అయితే ఈ హాట్ యాంకర్ బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. ఒకవైపు టీవీలో షోలు చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అయితే రష్మీ మాత్రం ఒక విషయంలో అనసూయను ఫాలో అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో రష్మీ చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ డిజైనర్ వేర్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి పిచ్చ మజా పంచుతుంది. తరచుగా రష్మీ చేసే ఫొటోస్ షూట్స్ కోసం ఎగబడే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. క్లీవాజ్ అందాలతో కుర్రకారుల మతి పోగొడుతుంది. రష్మీ తైస్ చూసి కుర్రాళ్లకు తట్టుకోవడం కష్టం అవుతుంది. సోషల్ మీడియాలో తను షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అందాలను అరబోస్తున్న ఫోటోలను ఫాలోవర్స్ తో పంచుకుంది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ప్రస్తుతం బుల్లితెరలో రష్మీ జోరు తగ్గింది. ఢీ షో లో నుండి రష్మీ ని నిర్వాహకులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా ఫెస్టివల్ ఈవెంట్ లో పాల్గొన్న కూడా నిర్వాహకులు తనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనిపిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఒక్కటే రష్మీ చేతిలో ఉంది. వెండితెరపై కూడా తన మార్క్ ని కొనసాగించాలని ఈ హాట్ యాంకర్ ప్రయత్నిస్తుంది. అలాగే ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా తప్ప ఏది హిట్ కాలేదనే చెప్పాలి. ఈ హాట్ యాంకర్ ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అవి అంతగా హిట్ కాలేదు. ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వస్తే యాంకర్ గా స్థిరపడిపోయింది రష్మీ..