Rithu Chowdary : రీతూ చౌదరి… ఈ పేరును కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ.. ప్రస్తుతం సీరియల్స్ లో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. మొదట ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తు.. క్రమక్రమంగా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగి.. వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే బుల్లితెర లో పాపులర్ షో అయిన జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఏప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటు ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రీతూ చౌదరి… ఈ పేరును కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ.. ప్రస్తుతం సీరియల్స్ లో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. మొదట ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తు.. క్రమక్రమంగా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగి.. వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే బుల్లితెర లో పాపులర్ షో అయిన జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.