Ritika Singh : ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం, నటన ఉన్న హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో రాణించలేక పోతున్నారు. మూవీ ఆఫర్స్ రాక నిరాశలో కుంగిపోతున్నారు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన గురు సినిమా ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమైన రితికా సింగ్…

ఆ సినిమా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ…

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అయితే గురు ఈ అమ్మడుకి తెలుగులో నటించే అవకాశాలు రాలేదు. మూవీ ఆఫర్స్ రాకపోయినా..కానీ సోషల్ మీడియా అందాలు ఆరబోస్తూ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది రితికా సింగ్… ఈ నేపథ్యంలో తాజాగా హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం, నటన ఉన్న హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో రాణించలేక పోతున్నారు. మూవీ ఆఫర్స్ రాక నిరాశలో కుంగిపోతున్నారు.

అదే విధంగా విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన గురు సినిమా ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమైన రితికా సింగ్… ఆ సినిమా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ… అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అయితే గురు ఈ అమ్మడుకి తెలుగులో నటించే అవకాశాలు రాలేదు. మూవీ ఆఫర్స్ రాకపోయినా..కానీ సోషల్ మీడియా అందాలు ఆరబోస్తూ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది రితికా సింగ్…

ఈ నేపథ్యంలో తాజాగా హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.