Shalini Pandey : టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. విజయ్ కోసం కుర్రాలే కాదు… అమ్మాయలు కూడా పడి చచ్చిపోతారు. ఈ తరం యంగ్ హీరోల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ జీవితమే మారిపోయింది.. ఆ సినిమాలో మాస్ హీరోగా అద్భుతంగా నటించి.. మార్కులు కొట్టేశాడు.
అదే విధంగా అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే తన దెబ్యుట్ మూవీ తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగమ్మకు విజయ్ లా ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయిందనే చెప్పాలి. అర్జున్ రెడ్డి మూవీ హీట్ అయినా తరువాత షాలిని పాండే పలు చిత్రాల్లో ప్రేమించిన అవి అంతగా ఆడలేదు. మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించినా.. అవి తనకు రెంజ్ కి తగిన పాత్రలు కాదనే చెప్పాలి. ఇటీవలే కళ్యాణ్ రాం 118 లో హీరోయిన్ గా షాలిని నటించింది. అయినా ఆ ప్రేక్షకులను అలరించలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ కి మూవీ ఆఫర్స్ తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో షాలిని హాట్ ఫొటోస్ షేర్ చేస్తు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఈ మేరకు తాజాగా అందాలు ఆరబోసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి నెటింట్లో క్షణాల్లో వైరల్ గా మారాయి..