Shilpa Shetty : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైజ్ జీరో సుందరి శిల్పా శెట్టి.. పిక్స్ వైరల్ !

Bharath Cine Desk

Shilpa Shetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య నిత్యం ఏదో వివాదాల్లో చిక్కుకొని నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 

అప్పట్లో తన భర్త అసభ్యకరమైన నీలి చిత్రాలు చిత్రీకరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయం అప్పట్లో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సమయంలో శిల్పా శెట్టి ని కూడా నిందితురాలిగా పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది. ఎలాగోలా తన భర్త ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చేసాడు.

 

 

గతంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదంలో ఈ బాలీవుడ్ బ్యూటీ నిందితురాలిగా కేసు నమోదైంది. ఈ వివాదం పై విచారణ జరిపిన కోర్టు.. ఆమె బాధితురాలని పేర్కోంది.

ఏదైతేనేమి ఈ కేసులో నుండి శిల్పా శెట్టి బయటపడింది. దీంతో వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా శిల్పా శెట్టి తాజాగా అందాలతో రచ్చ చేసింది. జీరో సైడు న‌డుము చూపిస్తూ శిల్పా శెట్టి రెచ్చిపోయింది ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక సినిమాల విషయానికొస్తే శిల్పా శెట్టి ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు తివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంతో శిల్పాశెట్టి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం

- Advertisement -