Shraddha Das : చీరకట్టులో నడుము అందాలతో చంపేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ..!

Bharath Cine Desk

Shraddha Das : టాలీవుడ్ లోకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్‌.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంతో శ్రద్ద కుర్రకారుల మనసులను గెలుచుకుంది.

అనంతరం డార్లింగ్,గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులను అలరించింది.

అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు అన్ని చెప్పవచ్చు. ఒక హీరోయిన్ కి తీసిపోని అందం, అభినయం ఫిగర్, ఉన్న ఈ బెంగాలీ భామ కి తెలుగులో తన పర్సనాలిటీ కి తగట్టు సరైన అవకాశాలు రావడం లేదు

శ్రద్ధ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల ఆరబోతతో…కుర్రాళ్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తు ఉంటుంది. ఇప్పుడు శ్రద్దాదాస్ అంటే కుర్రకారులకు మొదట గుర్తుకువచ్చేది ఆమె నడుము.. ఆమె తన ఫోటో స్టిల్స్ లో మొత్తం నడుమును ఎలివేట్ చేస్తూ ఉంటుంది.

సారీ కడితే చాలు..శ్రద్ధ తన నడుము పైనే ఫోకస్ పెడుతుంది. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో బికినీ లో శ్రద్దా దాస్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా శ్రద్ధా దాస్ చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ రెచ్చి పోయింది. తన బిగుతైన ఎద అందాలను చూపించే విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది ఈ బన్నీ బ్యూటి. ఆ అందాలను చూసిన కుర్రకారులు తట్టుకోలేకపోతున్నారు

శ్రద్ద కన్నడలో ఇటీవలే కోటిగబ్బ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్లామర్ రోల్స్ లో నటించేందుకు శ్రద్ధా దాస్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.

టాలీవుడ్ లో మొదటి నుంచి ఈమెని సెకండ్ హీరోయిన్ కేటగిరీలోనే టాలీవుడ్ దర్శకులు ఉంచారు.అది కూడా కేవలం అందాల ప్రదర్శనకు అన్నట్లు ఉపయోగించుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఈమె అడుగుపెట్టి చాలా కాలమైనా.. సరైన గుర్తింపు సొంతం చేసుకోలేక పోయింది. బాలీవుడ్ లో అడపాదడపా ప్రయత్నం చేసినా అక్కడ కూడా అంత పెద్దగా గుర్తింపు ఏం రాలేదు… ఇలా ఫోటో షూట్ లతో నడుమ అందాలతో ఫాలోయింగ్ పెంచుకుంటుంది శ్రద్దాదాస్

 

- Advertisement -