Pranitha Subhash : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బ్యూటిఫుల్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన లేదు. ప్రణీత స్టార్ హీరోయిన్ కాకపోయినా కానీ.. అగ్ర హీరోయిన్ కి ఉండే ఫాలోయింగ్ మాత్రం ఉంది. ఈ అందాల తార ను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. టాలీవుడ్లోకి ఏం పిల్లో ఏం పిల్లడో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలు చేసుకుంటూ కొన్నేళ్లు ఇండస్ట్రీలో రాణించింది. అలాగే పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది ఈ భామ..
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. వీరు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కెమెరా కి ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఇటివలే ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక్క వీడియో తెగ వైరల్ అయ్యింది. బాత్ టబ్ వీడియోను పోస్టు చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బాత్ టబ్ లో ఒళ్లంతా సబ్బు నురగతో ప్రణీత స్నానం చేస్తున్న దృశ్యాన్ని సామాజిక మాధ్యమం లో పంచుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల స్పందించారు. కొందరేమో ప్రణీత ని బ్యూటిఫుల్ అనే కాంప్లిమెంట్ ఇస్తే మరికొందరేమో ప్రణీత ను ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.