Tamanna: సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నటువంటి నటీమణులలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. అయితే ఈ బ్యూటీ ముంబయి నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఈ క్రమంలో మొదటగా తెలుగులో ప్రముఖ హీరో మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో కాలేజీ యువతి పాత్రలో కనిపించిన తమన్నా ఒక్కసారిగా తన అందం, అభినయం, నటన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా హ్యాపీడేస్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో ఈ బ్యూటీకి క్రేజ్ బాగానే పెరిగింది.
అలాగే ఆఫర్లు కూడా బాగానే తలుపు తట్టాయి. ఇక అప్పటి నుంచి ఈ ముంబయి బ్యూటీ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, మాస్ మహారాజా రవితేజ, వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటించే ఆఫర్లు దక్కించుకొని బాగానే రాణించింది. కానీ క్రమక్రమంగా ఈ మధ్యకాలంలో తమన్నా నటిస్తున్న చిత్రాల్లో పెద్దగా పస లేకపోవడం, అలాగే ఫేలవ కథనం ఉండటం వంటి వాటి కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో ప్రస్తుతం తమన్నా భాటియా సినిమా ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునేందుకు గ్లామర్ షో ని నమ్ముకుంది. ఈ క్రమంలో వరుసగా ఫోటోషూట్లు అలాగే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ వంటివి చేస్తూ కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ.
అయితే తాజాగా తమన్నా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని తన పరువు పొందాలు ఆరబోస్తూ క్లీవేజ్ మరియు స్కిన్ షో తో అదరగొట్టింది. అలాగే ఈ వీడియోని మరియు ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీ అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు సమర్పించారు. అలాగే ఈమధ్య నటి తమన్నా కి సరైన హిట్టు పడకపోవడంతో కెరియర్లో ఇబ్బందులు పడుతోందని, కానీ ఈ బ్యూటీకి నటనకి మంచి స్కోప్ ఉన్న హిట్ పడితే మాత్రం ఇండస్ట్రీలో మళ్ళీ స్టార్ హీరోయిన్గా రాణిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి తమన్నా భాటియా బబ్లీ బౌన్సర్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తమన్నా భాటియా తన కథల విషయంలో రూటు మార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో