Tejaswi Madivada : తేజస్వి మడివడా పరిచయం అక్కర్లేని పేరు…టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించుకున్న భామ తేజస్వి,.. బిగ్ బాస్ సీజన్ 2లో సందడి చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ షోలో తన అందచందాలను దర్శించి కుర్రకారులు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ తర్వాత తేజస్వి కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో కీలక పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.తన అంద చందాలను కెమెరా ముందు పరిచిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆ ఫిక్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.టాలీవుడ్ లోకి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది తేజస్వి.
ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో తేజస్వి ఒక్కసారిగా పాపులర్ అయింది.అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. ఇంకా ఇలాంటి పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.
అలాగే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి..హౌస్ లో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత హౌస్ల్ నుండి బయటకు వచ్చిన తర్వాత.. తేజస్వి అందం డోస్ పెంచింది.
తన అందచందాలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది. ఖతర్నాక్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసి.. ఫాలోవర్స్ ని సంపాదించుకుంటుంది. తేజస్వి ఫొటోస్ కోసం కుర్రాళ్ళు వేచి చూస్తూ ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.