Vaani Kapoor : వాణి కపూర్… ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు… కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
సినిమాలోనే అందాలు ఆరబోయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా హద్దులు చెరిపేసి అందాల ప్రదర్శనతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది.
బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది వాణి కపూర్.. అందాలను ఏమీ దాచుకోకుండా… పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో క్లీవేజ్ షో చూపిస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ బాలీవుడ్ బ్యూటీ చిన్న హీరోలతో నటించడంతో పాటు… హృతిక్ రోషన్ వంటి అగ్ర హీరోల సరసన కూడా మెరిసింది. గతేడాది వార్ సినిమాతో ఓ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈమె తెలుగులో నాచురల్ స్టార్ నాని ఆహా కల్యాణం చిత్రంలో కూడా నటించింది.
వాణి కపూర్… ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు… కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
సినిమాలోనే అందాలు ఆరబోయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా హద్దులు చెరిపేసి అందాల ప్రదర్శనతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది వాణి కపూర్..
అందాలను ఏమీ దాచుకోకుండా… పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.