Vedhika : వేదిక… ఈ బాలయ్య బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.2005లో వచ్చిన శివకాశి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ….ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈమె ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అయినా సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. వరస సినిమాలు చేస్తున్న ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకోలేక పోయింది వేదిక… అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంటుంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాచురల్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. కానీ రాను రాను ట్రెండ్ కి తగ్గట్టుగా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తూ ఉంటుంది.
వేదిక… ఈ బాలయ్య బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.2005లో వచ్చిన శివకాశి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ….ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.