Vishnu Priya : బుల్లితెరలో కి “పోవే పోరా” అనే టీవి ప్రోగ్రాంతో యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.ఈ హాట్ యాంకర్ బుల్లితెరలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న… అందాల ఆరబోతలో మాత్రం పరుగులు పెడుతూ ఉంది.
హాట్ ఫోటోలకు పోజులిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో ఫోటో లకు ఫోజులు ఇస్తూ.. కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. ఈ మధ్య పెద్దగా టీవీ షోలలో అవకాశాలు రాకపోయినా విష్ణు… క్లీవేజ్ షోలతో మాత్రం మంచి ఫాలోయింగే సంపాదించుకుంటుంది. అయితే తాజాగా విష్ణు ప్రియా సమ్మోహనుడా సాంగ్ కు డాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విష్ణు ప్రియ వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలో కూడా నటించింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో 2 చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ చిత్రాలు విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో విష్ణు ప్రియా కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. బులితెరపై మాత్రం “పోవే పోరా” షో తో ప్రేక్షకుల్లో విష్ణు ప్రియ మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా “పోవే పోరా” షో లో సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ లు పోటాపోటీగా కొట్టుకోవడం, తిట్టుకోవడం.. ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు.