Vishnu Priya : విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్… చూస్తే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టాల్సిందే..!

Bharath Cine Desk

Vishnu Priya : ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే ప్రోగ్రాంతో బుల్లితెర కు యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

 

విష్ణు ప్రియ బుల్లితెరలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న… అందాల ఆరబోతలో మాత్రం పరుగులు పెడుతూ ఉంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు తన అందంతో పిచ్చెక్కిస్తుంది.

 

బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో ఫోటో లకు ఫోజులు ఇస్తూ.. కుర్రకారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మధ్య పెద్దగా టీవీ షోలలో అవకాశాలు రాక విష్ణు ప్రియ… క్లీవేజ్ షోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

 

విష్ణు ప్రియ మునుపటి తో పోలిస్తే ప్రస్తుతం కొంచెం బొద్దుగా అయింది. దీంతో ఆమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఈ మేరకు తాజాగా పొట్టి లాగులో సైకిల్ సవారి చేస్తూ ఉన్న ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది . హాట్ థైస్ చూసి కుర్రాళ్ల మతి పోతుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

విష్ణు ప్రియ అప్పుడప్పుడు డాన్స్ చేసిన వీడియోలు కూడా ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ విషయం ఇలా ఉండగా విష్ణు ప్రియ వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలో కూడా నటించింది.

 

సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో 2 చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ చిత్రాలు విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో విష్ణు ప్రియా కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. ఇటీవలే ఈ హాట్ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 5 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా రాబోతుందనే వార్తలు వచ్చాయి.

 

ఈటీవీలో సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో తో యాంకరింగ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన విష్ణు ప్రియ… తన హోస్టింగ్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అప్పుడప్పుడు తన ముక్కుపై అందరు పంచులు వేయడం వల్ల మరింత ఫేమస్ అయింది.. పోవే పోరా షో లో సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ లు తిట్టుకోవడం.. ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుండేదని చెప్పవచ్చు. అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ దానిపై విష్ణు ప్రియా క్లారిటీ ఇస్తూ సుధీర్ నాకు ఒక డాడీ తో సమానమని.. నన్ను అంతే కేరింగ్ గా చూసుకుంటాడని చెప్పింది

 

 

 

- Advertisement -