Yashika Aannand క్లీవేజ్ షో చేస్తూ మతి పోగొడుతున్న 23 ఏళ్ల యంగ్ హీరోయిన్…..

Joythi R

Yashika Aannand యాషికా ఆనంద్. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు చూసేటువంటి వారికి ఈ పేరు గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ 23 ఏళ్ల బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు సినిమాలలో ఘాటుగా అందాలు ఆరబోస్తూ పోగొడుతోంది. అయితే ఆ మధ్య ఈ అమ్మడు కారు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటికీ వెంటనే తేరుకుని మళ్లీ సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది. ఈ మధ్య కాలంలో నటి యాషికా ఆనంద్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు కావాలిమాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటోల కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఈ అమ్మడు స్లీవ్లెస్ గౌను ధరించి కొంతమేర బోల్డ్ గా కనిపించింది. దీంతో ఈ ఫోటోలలో కొంతమేర క్లీవేజ్ షో ఎక్కువగా ఉండటంతో నటి యాషికా ఆనంద్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. దీంతో కొందరు నెటిజన్లు కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయ్యారు.

అలాగే 23 ఏళ్ల ఈ బ్యూటీ కి సరైన ఛాన్స్ రాక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయిందని కానీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ అవుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సినిమా ఆఫర్లను ఒడిసి పట్టుకునేందుకు యాషికా ఆనంద్ ఇలా ఘాటుగా అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దర్శక నిర్మాతలు ఈ అమ్మడి అందానికి ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాలి.

Yashika Aannand క్లీవేజ్ షో చేస్తూ మతి పోగొడుతున్న 23 ఏళ్ల యంగ్ హీరోయిన్.....
Yashika Aannand క్లీవేజ్ షో చేస్తూ మతి పోగొడుతున్న 23 ఏళ్ల యంగ్ హీరోయిన్…..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి యాషిక ఆనంద్ తమిళంలో దాదాపుగా 5కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ గ్లామర్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు తమిళంలో ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన రాజా బీమా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి ఘాటుగా అందాలు ఆరబోసినట్లు సమాచారం.

- Advertisement -