Rajahmundry Central Jail : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన అరెస్ట్ అవడం. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే.. చంద్రబాబు ఆ స్కామ్ నిజంగా చేశారా.. లేదా అనేది పక్కన పెడదాం. కానీ.. ఈ స్కామ్ కింద ఆయన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని […]