Pawan Kalyan:ఏపీ రైతులకు పవన్ కళ్యాణ్ నేనా ఆసరా!!

Arjun

Pawan Kalyan:ఏపీ ప్రజలు దారుణంగా ఉన్నారంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలిపించుకోకుండా, ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు, జనసేన దగ్గరకు వస్తున్నారు.

is pawan kalyan is the only hope for ap farmers

ఇది వైసీపీ వైఫల్యం అనాలా, లేక జనసేన భరోసా అనాలా లేక పవన్ గెలిపించుకోలేని ప్రజల తెలివితక్కువతనం అనాలో అర్థం కావడం లేదు. రాష్ట్రం ఇప్పుడు రైతుల ఆత్మహత్యల విషయంలో పవన్ చూపిస్తున్న శ్రద్ద అధికార చూపించడం లేదు.

కర్నూల్ కు పవన్ రాక

రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనంతపురం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పర్యటించి, అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వైసీపీ ప్రభుత్వం కూడా రైతులకు చెయ్యని సహాయాన్ని జనసేన అధినేతచేస్తున్నారు . ఇప్పుడు కర్నూల్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ అక్కడి రైతులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి, తాను అండగా ఉంటానని హామీ ఇవ్వబోతున్నారు.

వైసీపీ భయపడిందా!!

వైసీపీ నాయకులంతా ఇన్సెక్యూర్ నాయకులు ఏ పార్టీలోనూ ఉండరు. ఎందుకంటే ఇప్పుడు రైతులకు పవన్ ఆర్థిక సహాయం చేస్తున్నాడని తెలిసిన వెంటనే ఎదో నామమాత్రంగా కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు నటిస్తుంది. రైతుల పట్ల అంత చిట్టి శుద్ధి ఉంటె ముందే ఎందుకు తమకు సహాయం చెయ్యలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి వైసీపీ భయపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

- Advertisement -