KCR:తెరాసా ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాల వల వేస్తుందా!!

Arjun

KCR:తెలంగాణ రాష్ట్ర సాధనలో విధ్యార్ధుల పాత్ర ఎంతుందో అందరికి తెలుసు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడుతాయని ఆశపడ్డ యువతకు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నిరాశను మిగిల్చింది. పాల్గొన్న కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు.

is telangana youth again going to fall for kcr pray thati is jobs

ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితులు మొన్నటి వరకు.

మళ్ళీ ఉద్యోగాల వల

రంగారెడ్డి జిల్లాలోని ఈ–సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే 10ఏళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16లక్షల ఉద్యోగాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వచ్చే పదేళ్ళో రాబోయే జాబ్స్ విషయం పక్కన పడితే ఇప్పటి వరకు ఎన్ని జాబ్స్ ఇచ్చారో చెప్పాలని రాష్ట్ర యువత డిమాండ్ చేస్తున్నారు.

మోసం చెయ్యడం అలావాటేగా

కేసీఆర్ ప్రభుత్వానికి మోసం చెయ్యడం మొదటి నుండి కూడా అలవాటే. రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అప్పుడే మాట తప్పి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేశారు. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి యువతను మోసం చేశారు. కోసం ఇప్పటికి వరకు నోటిఫికెషన్స్ ఆపి, ఎంతో మంది యువత మరణానికి, మానసిక ఆందోళనకు కారణం అయ్యారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో తెలంగాణ యువత ఎలా బుద్ది చెప్తుందో వేచి చూడాలి.

- Advertisement -