Kcr:తెరాసా నేతలకు ప్రశాంత్ కిషోర్ షాక్ ఇవ్వనున్నారా!!

Arjun

Kcr:తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరు. కేసీఆర్ వేసే రాజకీయ వ్యూహాలు ప్రతిపక్షాలకు చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ లాంటి డైనమిక్ లీడర్ కు ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ నిపుణుడు తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయి ఊహించుకోవచ్చు.

prashanth kishro is going to give shock to trs leaders

అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత  సిట్టింగ్ తెరాసా నాయకులకు షాక్ ఇవ్వనున్నారని రాజకీయ చెప్తున్నాయి.

తెరాసా నాయకులకు షాక్

గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తెరాసాకు ప్రశాంత్ కిషోర్ ఒక షాక్ ఇవ్వనున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గెలిచినా నాయకులలో దాదాపు ఒక 60 మందికి అవకాశం ఇవ్వకపోవచ్చని, ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న నమ్మకం మిగితా నాయకులపై లేదని, వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడమే మంచిదని ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కు సలహా ఇచ్చాడని సమాచారం.

కాంగ్రెస్, బీజేపీకి సాధ్యమా!!

కేసీఆర్ కు, తెరాసాకు ఉన్న ప్రజాదరణను అడ్డుకోవడం కాంగ్రెస్, బీజేపీకి చాల కష్టమైన పని. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ కు తోడు అవ్వడంతో బీజేపీకి, కాంగ్రెస్ కి కేసీఆర్ ను అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. కుల, మాత రాజకీయాలు చేసే బీజేపీ, పార్టీలోనే ఐక్యత లేని కాంగ్రెస్ నాయకులు తెరాసాను ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -