RGV: ఆర్జీవీ లాంటి ఫ్రీ స్పిరిటెడ్ సోల్ ను ఎక్కడా చూసుండరు. ఈ సమాజం, తన కుటుంబం ఏమనుకుందోనని ఏమాత్రం ఆలోచించకుండా తనకు ఇష్టమొచ్చినట్టు బతుకున్న ఆర్జీవీతో టీడీపీ నాయకులు పెట్టుకున్నారు. ఆర్జీవీనే అందరిని గెలుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ టీడీపీ వాళ్లే ఆయనను గెలకడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్జీవీని గెలకడానికి ప్రయత్నిస్తున్న బుద్ధా వెంకన్నను ఆర్జీవీ ఒక ఆట ఆడుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే బుద్ధాకు ఇక నుండి చుక్కలు చూపిస్తారు. ఇంకోసారి తన దగ్గరకు ఏ టీడీపీ నాయకుడు రాకుండా చెయ్యడానికి ఆర్జీవీ తన ట్వీట్ లతో ఆడుకుంటున్నాడు. ఆర్జీవీ మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును కలిసిన తరువాత నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అసలు సీఎం అవ్వాలనే ఆలోచనే లేదని ఇన్ డైరెక్ట్ ట్వీట్ వేస్తూ ఉన్నారు. దీనికి టీడీపీ వాళ్ళు హర్ట్ అయ్యి, ఆర్జీవీ మీద ట్వీట్ తో దాడి చేస్తున్నారు.
బుద్ధాకు ఇక చుక్కలే
టీడీపీ-జనసేనల పొత్తు గురించి మొన్నటి నుండి ఆర్జీవీ ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. కాపులను తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ కమ్మ కులం వాళ్లకు అమ్మేశాడని, కేఏ పాల్ కూడా తానూ సీఎం అవుతానని ప్రకటిస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదని, కమ్మవాళ్లకు సేవ చెయ్యడానికి కాపు వాళ్ళను పవన్ కళ్యాణ్ అమ్మేశాడని ట్వీట్స్ వేస్తున్నారు. దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ… “కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి” అంటూ ట్వీట్ వేశాడు. ఇక్కడే బుద్ధా వెంకన్న తప్పు చేశాడు. అర్జీవిని గెలుక్కోవడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. ఈ ఒక్క ట్వీట్ వేసిన తరువాత ఆర్జీవీ తన దాడిని ప్రారంభించారు. వరుస ట్వీట్స్ వేస్తూ బుద్ధా పరువు మొత్తం తీసేస్తున్నాడు. బుద్ధా వేసిన ట్వీట్ ను ఆర్జీవీ కోట్ చేస్తూ “ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను.. నువ్వు ప్రైవేట్ గా నీ బాస్ ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్మాహ్…😘😘😘😍😍😍” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుద్ధా పరువు తీసేస్తున్నాడు
బుద్ధా ఒక్క ట్వీట్ వేసిన తరువాత ఆర్జీవీ తన రాగ్గింగ్ స్టార్ట్ చేశారు. ఆర్జీవీ మరో ట్వీట్ లో బుద్ధా వెంకన్నను ట్యాగ్ చేస్తూ…”ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా @BuddaVenkanna
? 😌😌😌 వీలుoటే నీ వీడియో కూడా నా dm లో పెట్టు బుద్దా డార్లింగ్ 😍😍😍” అంటూ ట్వీట్ వేశారు. ఇలా ఇష్టమొచ్చినట్టు బుద్ధాను ఆర్జీవీ ఆడుకుంటున్నాడు. ఆర్జీవీ ట్వీట్ చేసిన ప్రతిదీ నిజమే, పవన్ కళ్యాణ్ వేరే వాళ్లను సీఎం చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చాడో లేదా తానూ అవ్వడానికి వచ్చారో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని ఆర్జీవీ ట్వీట్ వేశారు. అలాగే కుల రాజకీయాలను తానూ దూరం చేస్తానని చెప్పి, రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సేమ్ కాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్నీ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ విషయం నచ్చని టీడీపీ వాళ్ళు ఆర్జీవీ మీదకు వస్తున్నారు. అయినా ఆర్జీవీ వాళ్లకు చుక్కలు చూపిస్తాడు.