NARA LOKESH
NARA LOKESH

Lokesh: రాజకీయాల్లో ఏ నాయకుడు పాదయాత్ర చేసినా కూడా ఎంతో కొంత హడావిడి సృష్టిస్తుంది. కానీ ఏపీలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నా కూడా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు లోకేష్ ఎక్కడా పాదయాత్ర చేస్తున్నాడా విషయంపై కూడా టీడీపీ కార్యకర్తలకు కూడా అవగాహనా లేదు. స్టార్ట్ ఐన మొదటి రోజే తారకరత్న అస్వస్థతకు గురి కావడంతో ఫోకస్ మొత్తం అక్కడికి వెళ్ళింది. తరువాత లోకేష్ పాదయాత్ర చేస్తున్నా కూడా ప్రస్తుత రాజకీయాలపై ఏ మాత్రం ప్రభుత్వం చూపించడం లేదు. పాదయాత్రలో లోకేష్ వైసీపీ మాట్లాడుతున్న ఒక్క మాట కూడా ప్రజల్లో చర్చకు దారి తియ్యడం లేదు. పాదయాత్ర ఇంత ప్లాప్ అవ్వడంతో ఆ పాదయాత్రను ఆపడానికి టీడీపీ నాయకులు ఒక వ్యూహం రచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ప్రజల్లో చంద్రబాబు నాయుడు అనుకున్నంత రేంజ్ ఆదరణ లేదు. ఈ నిజామా తెలుసుకోకుండా అనవసరంగా పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ఆపేస్తే, వైసీపీ చులకన అయిపోతారు. కంటిన్యూ చేసినా ఇజ్జత్ పోతది. అందుకే పాదయాత్రను ఆపడానికి ఒక బలమైన రీసన్ తో వైసీపీ వాళ్ళు వస్తున్నారు.

Lokesh
Lokesh

టీడీపీ చీప్ ట్రిక్

లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి ఆదరణ కరువవ్వడంతో, పాదయాత్రను ఆపాలో తెలియడం లేదు. అందుకే టీడీపీ చీప్ ట్రిక్ ను వాడటానికి సిద్ధమైంది. ఆ ట్రిక్ ఏంటంటే లోకేష్ కు ప్రాణహాని ఉందనే వార్తను సృష్టించి, దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆ కారణంతో పాదయాత్రను ఆపడానికి టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తే, జగన్ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు కనీసం జనాలు కూడా రాకపోవడంతో దాన్ని ఆపడానికి టీడీపీ వాళ్ళు ఇలా కొత్త రీసన్స్ ను, చెత్త ప్లాన్స్ వేస్తున్నారు. కేవలం ఇంచార్జిలు బలంగా ఉన్న మాత్రమే లోకేష్ పాదయాత్రకు జనాలు వస్తున్నారు. మిగితా ప్రాంతాల్లో అసలు జనాలు పట్టించుకోవడం లేదు. పాదయాత్ర క్షణం నుండి కూడా లోకేష్ అడ్డంకి వస్తూనే ఉంది. వాటన్నంటిని దాటుకొని ముందుంకు వచ్చినా కూడా ప్రజల్లో ఆదరణ కరువైంది. ఇప్పుడు టీడీపీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

అర్జీవి ముందే చెప్పాడుగా!!

లోకేష్ పాదయాత్ర సూపర్ ఫ్లాప్ అవుతుందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చెప్పాడు. జగన్ లాగా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తే టిడిపికి విజయం తెస్తాడాని అనుకుంటున్నారు కానీ ఈ పాదయాత్ర వల్ల లోకేష్ లో ఉన్న లోపాలు ఇంకా పెద్దగా కనిపిస్తాయని, ఇప్పటికీ లోకేష్ కూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన బిల్డ్ అప్ మొత్తం పోతుందని చెప్పాడు. ఇప్పుడు కరెక్ట్ టిడిపి నాయకులు అదే చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ఎలాగోలా ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఆపి, డామేజ్ కంట్రోల్ చెయ్యడానికి టిడిపి వాళ్ళు సిద్ధమయ్యారు. లోకేష్ పాదయాత్రను వైసీపీ వాళ్ళు అడ్డుకుంటారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు టిడిపి వాళ్ళే అడ్డుకుంటున్నారు.