GT vs CSK IPL Dream 11 Team Prediction : ఐపీఎల్ పండుగ వచ్చేసింది. ఐపీఎల్ 16 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్ ను ఆడనున్నారు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. జీటీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ తో పాటు ఐపీఎల్ ఆరంభ వేడుకలు కూడా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. రాత్రి 7.30 కి మ్యాచ్ ప్రారంభం కానుంది.గత సీజన్ లో సీఎస్కే కు అస్సలు కలిసి రాలేదు. చాలా సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది కానీ.. గత సీజన్ లో సరిగ్గా ఆడలేదు.
GT vs CSK IPL Dream 11 Team Prediction : పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే.. టాస్ ఎవరు గెలిచినా ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. దానికి కారణం గ్రౌండ్. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బెస్ట్ ఆప్షన్. తొలి ఇన్నింగ్స్ లో అంతగా మంచు కూడా పడదు కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు కలిసొచ్చే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ వచ్చే సమయానికి స్పిన్ పడుతుంది. అందుకే ఏ టీమ్ టాస్ గెలిచినా ఫీల్డింగ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
GT vs CSK IPL Dream 11 Team Prediction : వాతావరణ సమాచారం
ఇవాళ ఉష్ణోగ్రత 22 కంటే ఎక్కువ ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 12 నుంచి 13 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం లేదు.
GT vs CSK IPL Dream 11 Team Prediction : తొలి ఇన్నింగ్స్ పరుగులు
తొలి ఇన్నింగ్స్ ఏ టీమ్ ఆడినా కూడా 160 పరుగుల వరకు సాధించే అవకాశం ఉంది. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే 160 పరుగులు చేసే అవకాశం ఉంది.
GT vs CSK IPL Dream 11 Team Prediction : రెండో ఇన్నింగ్స్ పరుగులు
రెండో ఇన్నింగ్స్ లో ఏ టీమ్ ఆడినా కూడా ఈ పిచ్ మీద 137 పరుగుల వరకు చేసే అవకాశం ఉంది.
GT vs CSK IPL Dream 11 Team Prediction : గుజరాత్ టైటాన్స్ నుంచి ఆడే ఆటగాళ్లు
గుజరాత్ టైటాన్స్ నుంచి శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్ధిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్, సాయి కిషోర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి.
GT vs CSK IPL Dream 11 Team Prediction : గుజరాత్ టైటాన్స్ నుంచి ఆడే ఆటగాళ్లు
రితురాజ్ గైక్వాడ్, మహేంద్రసింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, దీపక్ చాహర్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దుబే, అజింక్య రహనే, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే
GT vs CSK IPL Dream 11 Team Prediction : టాప్ ప్లేయర్స్
శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, రితురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్
GT vs CSK IPL Dream 11 Team Prediction : కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక
కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్
GT vs CSK IPL Dream 11 Team Prediction : ఈ మ్యాచ్ లో గెలుపెవరిది?
ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఉంది.