LSG vs DC IPL Dream 11 Team Prediction : ఐపీఎల్ 16 లో భాగంగా ఏప్రిల్ 1, 2023 న మూడో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. లక్నోలోని ఏకన క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
LSG vs DC IPL Dream 11 Team Prediction : ఇదివరకు ఈ జట్లు కలిసిన ఆడిన మ్యాచ్ లు
ఈ సంవత్సరం ఐపీఎల్ లో రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ సంవత్సరం స్ట్రాంగ్ టీమ్స్ లో లక్నో టీమ్ కూడా ఉంది. ఇక.. ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ రావడంతో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
LSG vs DC IPL Dream 11 Team Prediction : గ్రౌండ్ రిపోర్ట్
లక్నో క్రికెట్ స్టేడియం స్పిన్ బౌలర్లకు బెస్ట్ పిచ్. అందుకే ఇక్కడ ఎక్కువ పరుగులు చేయడం చాలా కష్టం. అందుకే.. ఎవరు టాస్ గెలిస్తే ఆ టీమ్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
LSG vs DC IPL Dream 11 Team Prediction : వాతావరణ సమాచారం
ఇవాళ లక్నోలో పగలు ఉష్ణోగ్రత 22 కంటే ఎక్కువ డిగ్రీలు ఉంది. మ్యాచ్ సమయంలో 12 నుంచి 13 మధ్య ఉండే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం అస్సలు లేదు.
LSG vs DC IPL Dream 11 Team Prediction : తొలి ఇన్నింగ్స్ లో వచ్చే పరుగులు
తొలి ఇన్నింగ్స్ లో ఈ స్టేడియంలో 151 పరుగులు వరకు చేసే అవకాశం ఉంది.
LSG vs DC IPL Dream 11 Team Prediction : రెండో ఇన్నింగ్స్ లో వచ్చే పరుగులు
రెండో ఇన్నింగ్స్ లో ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 126 గా ఉండనుంది.
LSG vs DC IPL Dream 11 Team Prediction : లక్నో టీమ్ నుంచి ఆడబోయే ప్లేయర్లు
రాహుల్, దీపక్ హుడా, కునాల్ పాండ్యా, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, అందకత్, స్టోయినిస్, బదోని, షెపర్డ్, యశ్ ఠాకూర్
LSG vs DC IPL Dream 11 Team Prediction : ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆడబోయే ప్లేయర్లు
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షా, సర్ఫరాజ్, పావెల్, అక్సర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, పాండే, లలిత్ యాదవ్, చేతన్ సక్రియా
LSG vs DC IPL Dream 11 Team Prediction : టాప్ ప్లేయర్స్
రాహుల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కునాల్ పాండ్యా, డేవిడ్ వార్నర్, కార్కాస్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్
LSG vs DC IPL Dream 11 Team Prediction : కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక
రాహుల్, దీపక్ హుడా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్
LSG vs DC IPL Dream 11 Team Prediction : ఈ మ్యాచ్ లో గెలుపెవరిది
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశం ఉంది.