Gold Price: ప్రస్తుతం పెళ్లిల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో రోజురోజుకు ధరలు చూసుకుంటూ.. ధరలు పెరుగుతున్న కొద్ది వెనుకడుగు వేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఈ ధరను చూసి నివ్వెరపోతున్నారు. ఇక ఈ సంవత్సరంలోని చివరి నెలలో అడుగుపెట్టాం. అయితే ఈ నెలలో ధరలు ఏమైనా తగ్గుతాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ధరలు […]