Posted inఫొటోస్

Krithi Shetty : కృతి శెట్టి క్యూట్ అందాలు.. చూపులతోనే చిచ్చుపెట్టేస్తున్న బ్యూటీ..!

Shetty : టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి .. ఆ ఒక్క సినిమాతో కుర్రకారుల మనసు దోచేసింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో..కృతి శెట్టికి వరుస మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో కీర్తి శెట్టి బోల్డ్ సీన్స్ లో రొమాన్స్ ని మంచిగా పండించడంతో.. అందరి దృష్టి ఆకర్షించింది. తన అందం అభినయంతో కుర్రకారుల మతి పోగొడుతుంది. ఉప్పెన సినిమా చేసేటప్పటికి కీర్తి శెట్టి […]