Posted inNews, టెక్నాలజీ

ChatGPT : చాట్‌జీపీటీ అద్భుతం.. క్లయింట్ నుంచి రూ.90 లక్షలు రాబట్టింది.. వామ్మో ఇది మామూల్ది కాదు

ChatGPT : ఇది టెక్నాలజీ యుగం అనుకుంటున్నారా? కాదు.. అంతకుమించి. అవును.. టెక్నాలజీ అంటే కేవలం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అనుకునేరు. అంతకుమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. అవును.. చాట్ బాట్స్, చాట్ జీపీటీలదే రాజ్యం. చాట్ జీపీటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. చాట్ జీపీటీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పటికే చాలామందికి తెలుసు. ఎలాంటి విషయాలను అయినా చాట్ జీపీటీలో అడిగి తెలుసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి […]