Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మోహన్ బాబు హోదాతో సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలిసారిగా ఈయన 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించాడు. చాలా వరకు తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా స్టార్ హోదాకు మాత్రం చేరుకోలేకపోయాడు. ఇక కొన్ని సినిమాలలో ఫ్లాప్ లు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం […]