Things To Not Keep Under Your Pillow : నిద్ర అనేది మన జీవిత నాణ్యతను నిర్ధారించే ఒక ముఖ్యమైన కార్యకలాపం. బాగా నిద్రపోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉండగా, కొన్ని విషయాలు మాత్రం స్పృహతో దూరంగా ఉండాలి. చాలా మంది వ్యక్తులు నిద్రపోయేటప్పుడు దిండు కింద కొన్ని వస్తువులను పెట్టేస్తుంటారు. చదువుతూ పుస్తకాలు పెట్టడం, ఫోన్ చూస్తూ చేతిలో ఫోన్ అలానే దిండు కింద పెట్టడం మాములుగా జరుగుతుంటాయి. అయితే కొన్నింటిని దిండు కింద […]