Deepika Pilli : టిక్ టాక్ వల్ల ఎందరో పాపులర్ అయ్యారు అలాగే కొందరు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతోమంది తమ టాలెంట్ ని బయటపెట్టి సెలబ్రిటీ అయినవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని మనం నిత్యం ఎక్కడో ఓ దగ్గర చూస్తూనే ఉన్నాం. అలాగే టిక్ టాక్ ద్వారా తమ ప్రతిభను వెలుగులోకి వచ్చిన కొందరు బుల్లితెరపై సందడి చేస్తుంటే.. మరికొందరికేమో వెండితెరపై మెరిసే అవకాశాలు వస్తున్నాయి. అలాంటి వారిలో […]