Posted inఫొటోస్

Priyanka Mohan : స్లీవ్ లెస్ టాప్ లో పరువాలను చూపిస్తున్న ప్రియాంక.. కవ్వించే పోజులు!

Priyanka Mohan : ప్రియాంక అరుల్ మోహన్… తెలుగు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ తమిళ్ హీరోయిన్ వచ్చిన తొలినాళ్లలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం అభినయం నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ తమిళ్ బ్యూటీ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ ఒక్క సినిమాతోనే క్యూట్ హీరోయిన్ గా కుర్రాళ్ళను మనసు గెలుచుకుంది ప్రియాంక. […]