Posted inఫొటోస్

Sonal chauhan : టాప్ విప్పేసి అందాలతో సెగలు పుట్టిస్తున్న బాలయ్య భామ!

Sonal chauhan : బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ చిత్రంతో కథానాయకగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనాల్ చౌహాన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. లెజెండ్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి వరుస మూవీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడికి అందం అభినయం నటన వంటివి అన్నీ ఉన్న.. కథల ఎంపికలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో సినీ జీవితంలో ఆమె ప్లాప్ లను చవిచూడాల్సి […]