Posted inEntertainment, Featured, News, Trending

Renu Desai: రేణు దేశాయ్ రెండో భర్త ఏం చేస్తాడో తెలుసా.. ఇంతకీ అతను ఎవరంటే?

Renu Desai: తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీనటి రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జేమ్స్ పండు చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రేణు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. ఇక నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన జానీ సినిమాలో వీరిద్దరు మంచి […]