Posted inవైరల్

Viral Video : ముంబై లోకల్ ట్రైన్లో తండ్రి మీద ప్రేమ చూపిస్తున్న చిన్న పాప….. వైరల్ అవుతున్న వీడియో……

Viral Vedio : మనం చాలా రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. రోజు కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇపుడు తాజాగా ముంబాయి లోకల్ ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన అందరిని కదిలిస్తోంది. సాక్షి మెహ్రోత్రా అనే వినియోగదారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. లోకల్ ట్రైన్లో ఒక చిన్న అమ్మాయి తన తండ్రి మీద చూపిస్తున్న ప్రేమకి అందరు ఫిదా అవుతున్నారు. ముంబాయి లోకల్ ట్రైన్లో […]