Posted inఫొటోస్

Sreeleela : శ్రీ లీల లేత అందాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే…!

Sreeleela : శ్రీ లీల తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు… అందంతో కుర్రాళ్లను పడేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ప్రస్తుతం దూసుకెళ్తుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు మాత్రం తెలుగు ఆడియోస్ లో మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. ఇటీవలే మాస్ మహారాజా ధమాకా చిత్రంలో కూడా ఈమె మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ క్షణం […]