Posted inNews, రాజ‌కీయాలు

Telangana: ఈనెల 24 నుండి పదోతరగతి హలిటికెట్స్ , పరీక్షా విధానంలో వచ్చిన మార్పులివే

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరీక్షల హడావిడీ నడుస్తుంది. తెలంగాణాలో ఇప్పుడు ఒక పక్క కంపిటీటివ్ పరీక్షలు నడుస్తున్నాయి అలాగే మరో పక్క ఇంటర్ ఎగ్జామ్స్ , ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ , డిగ్రీ పరీక్షలను నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రకటలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈనెల 24నుండి పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ను ప్రభుత్వ వెబ్సైటులో పెట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల […]