Vodafone – Idea : భారత్ లో ఇప్పటికే 5జీ నెట్ వర్క్ లాంచ్ అయింది. గత సంవత్సరమే జియో ట్రూ 5జీ పేరుతో 5జీ సర్వీస్ ను భారత్ లో లాంచ్ చేసింది. జియో తర్వాత ఎయిర్ టెల్ కూడా 5జీ నెట్ వర్క్ ను భారత్ లో లాంచ్ చేసింది. జియో, ఎయిర్ టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి.. వొడాఫోన్ యూజర్లు […]