PAN Aadhaar Link : ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి కేంద్రం.. పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలని చెబుతోంది. నకిలీ కార్డులను నివారించడానికి, సైబర్ నేరాలను ఆపడానికి, ఆధార్ కార్డులతో పలు రకాల నేరాలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. దానికి గడువు కూడా విధించింది. ఈ మార్చి 31 లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని చెప్పింది. కానీ.. […]