Posted inTrending, TV Serials

Ennenno Janmala Bandham March 2 Today Episode: తింగరి పని చేసి నవ్వుల పాలైన యష్.. భ్రమరాంబిక కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అభి!

Ennenno Janmala Bandham March 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నూడిల్స్ తింటూ పొలమారిన వేదకి వాటర్ పడతాడు విన్నీ జాగ్రత్తగా తిను అంటూ జాగ్రత్తలు చెప్తాడు. నన్ను బెస్ట్ హస్బెండ్ కానీవ్వకుండా అడ్డుకుంటున్నాడు ఈ పిడత మొహం గాడు, విడపని చెప్తాను అనుకుంటాడు యష్. అభి దగ్గరికి వచ్చిన చిత్రా నన్ను ఎందుకో పిలిపించారట అంటుంది. రమ్మన్నాను కానీ నిన్ను చూశాక మర్చిపోయాను ఈ ఆఫీస్ కి నువ్వే కళ అంటాడు అభి. […]