Posted inFeatured, News, Trending

Hero Rana: తిరుమలలో రానా.. సెల్ఫీ కోసం వస్తే ఫోన్ లాక్కొని వార్నింగ్.. చివరికి?

Hero Rana: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ముందుగా చిన్నచిన్న సినిమాలతో నటించి, మెప్పించి ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన సినిమాలో నటించే స్టేజ్ కు ఎదిగాడు. బాహుబలి సినిమాతో మంచి పేరును తెచ్చుకున్నాడు. అంతకుముందు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అంతగా పేరు రాలేదు. బాహుబలి లో విలన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇతడికి […]