Pavitra Lokesh: పవిత్ర లోకేష్ …ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. సీనియర్ నటుడు నరేష్ తో ఉన్న రిలేషన్ వల్ల పవిత్ర లోకేష్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా భవిష్యత్తులో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా […]