Meena: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో నీవు బాగా ఎక్కువ ఉండడంతో సినీ సెలెబ్రెటీల గురించి కొందరు తప్పుడు ప్రచారాలు అలాగే అవాస్తవ కధనాలు ప్రచారం చేస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో సెలెబ్రిటీలు కాస్త ఈ ఫేక్ గాసిప్స్ మరియు తప్పుడు కథనాలకి స్పందించకపోవడంతో రోజురోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అయితే తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్ తదితర సినీ ప్రేక్షకులను […]