Ramya Raghupathi: నరేష్ పవిత్ర లోకేష్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నరేష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నరేష్ మూడో భార్య పాత్రలో నటి వనిత విజయ్ […]