Posted inNews

Ennenno Janmala Bhandam: ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోతున్న కథ.. కాస్త మార్చండయ్య!

Ennenno Janmala Bhandam: తర్వాత ఏమవుతుందో అని ఉత్సాహం ముందుకు సాగుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్. మాజీ భార్య కి, ప్రస్తుతం ఉన్న భార్యకి మధ్యలో నలుగుతున్న భర్త కథ ఎన్నెన్నో జన్మల బంధం. ఈవారం కథలో యాక్సిడెంట్ అయిన అత్తగారిని హాస్పిటల్ లో జాయిన్ చేసిన యశోదర్, ఆవిడ కోలుకోవడం కోసం కన్నా కొడుకు కన్నా ఎక్కువగా తాపత్రయపడతాడు.   అలాంటి భర్తను చూసి ఎంతో పొంగిపోతుంది వేద. కోమా లోకి వెళ్లిన సులోచన […]