Nagarjuna: నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎంతో మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి నాగార్జునకు ఇప్పటికీ అదే స్థాయిలో మహిళా అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున ఎప్పుడు చూసినా తన మొహం పై చిరునవ్వు కనపడుతూనే ఉంటుంది అలా చాలా ప్రశాంతంగా ఈయన కనిపిస్తారు. ఇక నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా […]