Posted inEntertainment, Featured, News, Trending

Tarakaratna: పెద్దయ్యాక తండ్రిలా అవుతా.. వైరల్ అవుతున్న తారకరత్న కొడుకు ఫోటో..?

Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన తారకరత్న అక్కడ సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయాలలో రాణించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు జనవరి 27వ తేదీన నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. ఆ తర్వాత 23 రోజులు పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరికి తుది […]